మార్గళిత్తింగల్ మదినిరైన్ద నన్నాలాల్
నీరాడ పోదువీర్ పోదుమినో నీరిలైయర్
శిర్మల్గుం ఆయిర్పాడి సెల్వచ్చిరు మీర్కాల్
కూర్వేల్ కొడున్తోలిలన్ నందగోపన్ కుమరన్
ఎరన్ద కన్ని యశోదై ఇళం సింగం
కార్మేని చెంగన్ కదిర్ మదీయం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరై తరువాన్
పారోర్ పుగళ పదిన్దేలో రెమ్బావై
గొప్పదైన మార్గశిర మాసము లోని ఈ పవిత్రమైన
రోజున స్నానాలు చేయ పోదాము వస్తారా, ఓ స్త్రీ లారా!
ఈ సుసంపన్నమైన గోకులం లోని పడుచు పిల్లలారా,
నందగోపుని కుమారుడు,
అందమైన కళ్ళు గల యశోద చిట్టి సింహమూ,
మబ్బు వంటి రంగు గల శరీరం తో పద్మముల వంటి కన్నులు కలిగిన
నారాయణుడు మనకు వరాలు ఇచ్చే వాడు.
ఆయనను భజనలు పాటలతో కీర్తిద్దాం రండి.
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment