వయ్యత్తు వాళ్వీర్కాల్ నాముం నమ్ పావైక్కు
సెయ్యుం కిరి సైగల్ కేలిరో ! పార్కడలుల్
పయ్య తూహిన్న పరమనడి పాడి
నెయ్యిన్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి
మయిట్టేలుదోం మలరిట్టు నాముడియోం
సెయ్యాదన సెయ్యోం తీక్కురలై చేన్నోదోం
ఐయ్యముం పిచ్చయుం అన్దనుయున్ కైకాట్టి
ఉయ్యు మరెన్ని ఉగందేలో రేమ్బావై
ఓ, భూ జనులార, మనం మన వ్రతం చేయుటకు
ఆచరించ దగ్గ నియమాలు గూర్చి వినండి! పాల కడలిలో
తన్మయముగా నిదురించు చున్న పరమాత్ముని పాదాలను కీర్తించి
నెయ్యి పాలు తీసుకొనక పెందరకడే స్నానమడుదాం
కాటుక మొదలైన అలంకారాలు చేయక, పూవులు ముడిలో ధరించక ఉందాం !
చెయ్యకూడని పనులు చెయ్యకుందాం!, చాడీలు మాట్లాడకుందాం !
అర్హులకు, ఆర్తులకు దాన ధర్మాలు ఉదారంగా చేద్దాం !
ఈ విధంగా మన జీవితాలను ఆనందమయం చేసికొని మోక్షము పొందుదాం
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment