ఎల్లే! ఇళం కిళియే ఇన్నుం ఉరన్గుదియో
చిల్ ఎన్రు అలిఎన్ మిన్ నంగైమీర్ పోధరుగిన్రెన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్ వాయ్ అరిదుం
వల్లీర్గళ్ నీన్గలే నానే తాన్ నాయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడైయై
ఎల్లారుం పోందారో పోందారు పోందు ఎన్నిక్కోల్
వాల్ ఆనై కొన్రానై మాట్రారై మాట్రళిక్క
వల్లానై మాయనై పాడేలోర్ ఎంబావాయ్
ఓ లేత చిలుకా ఇంకా నిదురించు చున్నావా
ఇలా నన్ను పిలవద్దు పిల్లలూ నేను ఇప్పుడే వస్తానని చెప్పినదానా
నీ కట్టు కధలు చాల రోజుల నుండి నీ నోట వింటున్నాము
సరే నీవే తెలివైన దానవు నేనే అమాయకురాలను
త్వరగా వెళదాం రా నీకు ఇప్పుడు వేరే పని ఏమున్నది?
వెళ్ళ వలెనని అనుకొన్న వారందరూ వెళ్తున్నారు , లెక్కించుకో,
మత్త గజమును నుడివి యుద్దము లో దుష్ట సంహారము చేసిన
వీరుని , మాయగాని గూర్చి మనము పాటలుగా పాడుదమే చెలీ!
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment