ఉంగళ్ పులక్కడై తోట్టత్తు వావియుల్
సెన్గలు నీర్ వాయ్ నేగిల్నదు ఆంబల్ వాయ్ కూంబిన కాన్
సెన్గల్ పొడి కూరై వెంబల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ సంగిడువాన్ పోగిన్రార్
ఎంగలై మున్నం ఎలుప్పువాన్ వాయ్ పేసుం
నంగాయ్ ఎలున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్
సంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్
పంకజ కన్నానై పాడేలోర్ ఎంబావాయ్.
నీ పెరటిలో ఉన్న తోటలోని బావిలో ఎర్రటి
పద్మములు తమ రేకలు విచ్చుతుండగా కలువలు ముడుచు కొంటున్నవి
కాషాయ రంగు వస్త్రాలతో తెల్లని పలువరుసలతో ఉన్న
సాధువులు శ్రీ హరి కోవెలకు శంఖములతో వెళ్ళుచున్నారు
మమ్ముల ముందుగ నిద్ర లేపుతానని డాంబికాలు చెప్పిన
పిల్లా ! నిద్ర లే ! సిగ్గు లేని పిల్లా , ఒట్టి మాటల దానా !
శంఖ చక్రాలు ధరించిన ఆ ఆజానుబాహుడైన
నీరజాక్షుని గూర్చి మనము పాడుదమే చెలీ !
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment