కీల్ వానం వెల్లెన్రు ఎరుమై సిరు వీడు
మేయ్వాన్ పరందన కాన్ మిక్కుళ్ళ పిల్లగలున్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు ఉన్నయ్
కూవువాన్ వందు నిన్రోం కోదుగలం ఉడైయ
పావాయ్ ఎలున్దిరాయ్ పాడి పరై కొన్దు
మావాయ్ పిలన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చెన్రు నాం సేవిత్తాల్
అవావెన్రు ఆరాయందు అరుళేలోర్ ఎంపావాయ్!
తూర్పు దిక్కున ఆకాశంలో వెలుగు రేఖలు కాన వస్తున్నాయి. పశువులను
మేతకు వదులుతున్నారు. పరికించి చూడు ! మిగిలిన పిల్లలు
వేల్లాలనుకొని వెళ్ళకుండా నీకై వేచిఉన్నారు
నిన్ను పిలుద్దామని వచ్చాం చక్కని దానా
ఓ పాప లెమ్ము ! డోలు వాద్యం తీసుకొని రా పాట పాడుదాం
రాకాసి నోరు చీల్చి ( బకాసుర వధ) మల్లులను మట్టికరిపించిన
దేవాది దేవుని వద్దకు వెళ్లి సేవిద్దాం
అయ్యో అంటూ ఆయన మన ఇబ్బందులను జాలిగా వింటాడే చెలీ!

Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment