తూమణి మాడత్తు సుత్ర్రున్ విలక్కెరియ
తూపం కమల తుయిలనైమేల్ కన్వలరున్
మామాన్ మగళే! మాణిక్ కదవం తాళ తిరవాయ్
మామీర్! అవళై ఎలుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో? అన్రి సెవిదో? అనందలో?
ఏమప్ పెరున్తుయిల్ మందిర పట్టాలో?
మామాయన్ మాధవన్ వైకున్తన ఎన్రెంరు
నామం పలవుం నవిన్రేలోర్ ఎంబావాయ్
అద్భుతముగా అలకరించిన మాన్డువాలో దీప తోరణాలు వెలుగుతుండగా
కమ్మటి ధూపం పరుచుకొని ఉన్న తల్పము పై కన్నులు మూసుకొని ఉన్న
మామ కూతురా! మణులతో పొదిగిన తలుపుల తాళము తెరువుము !
అత్తా ఆమెను లేపు! మీ కూతురు తానేమైనా
మొద్దా? లేక చెముడా ? లేక బాగా అలసి ఉన్నదా?
ఎవరైనా మొద్దు నిద్ర వచ్చేట్లు మత్రం పెట్టారా?
మహా మాయగాడైన మాధవుని, వైకుంఠ వాసుని ఎన్నెన్నో
నామముల తో పిలుద్దాము రావే చెలీ!
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment