ఆలి మలై కన్నా! ఒన్రు నీ కై కరవేల్
ఆలియుల్ పుక్కు ముగందు కొడార్తేరి
ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయ్ కరుత్తు
పాలియన్ తోలుడైయ పర్పనాబన్ కైయిల్
ఆలి పోల్ మిన్ని వలంబురి పోల్ నిన్ర దిరందు
తాళాదే సారన్గం ఉధైత్త సరమలై పోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాన్గలుం
మార్గళి నీరాడ మగిలిందేలో రెంబావై
వర్షాలనిచ్చే ఓ భగవంతుడా, నీవు ఒక్క చుక్క గూడ మిగలకుండా
సముద్ర మధ్యానికి వెళ్లి నీరంతటినీ మేఘాల రూపం లో తెసుకొని రా !
ఆ మేఘాలు సృష్టి కి ఆదియిన విష్ణుమూర్తి శరీర వర్ణం అంత నల్లగా ఉండాలి
బలమైన అందమైన భుజములు కలిగిన పద్మనాభుని చేతులోని
చక్రము వలె మెరుపులు మెరవవలె, శంఖము వలె ఉరుములు ఉరమవలె
విష్ణుమూర్తి యొక్క సాజ్ఞం (ధనుస్సు) నుండి వచ్చే ఎడతెగని బాణముల వలె
కురిసే వర్షంతో ప్రపంచం అంతా సుభిక్షముగా ఉండవలె ! మనమూ
ఈ మార్గశిర స్నానములతో ఆనదించి తరిద్దాము రండు చెలులారా!!
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment