కట్రు కరవై కనంగల్ పల కరందు
సెట్రార్ తిరలలియ సెన్రు చెరు సెయ్యుం
కుట్రం ఒన్రిల్లాద కోవలర్తం పొఱ్కొడియే
పుట్రఅరవల్కుల్ పునమయిలే పోదరాయ్
చుట్రత్తు తోళిమార్ ఎల్లారుం వందు నిన్
ముట్రం పుగుందు ముగిల్వన్నన్ పేర్ పాడ
శిట్రాదే పేశాదే సెల్వ పెండాట్టి నీ
ఎట్రుక్కు ఉరన్గుం పొరుళ్ఎలోర్ ఎంబావాయ్.
ఆరోగ్యవంతమైన ఆవుల నుంచి పాలు పితికిన ఈ గోపబాలురు
శత్రువుల శక్తిని తుడిచి పెట్టుటకు యుద్దానికి వెళ్లి
అప్రతిహతము గా పోరాడగలరే ఓ బంగారు తీగా !
పుట్టలోని పాము వంటి నడుముగల ఓ మద శిఖామా, పద వెళ్దాము!
చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చారు, నీ
లోగిలో నికి వచ్చి మేఘ వర్ణుని గూర్చి పడుతుంటే
కదలక మెదలక ఉంటావేమే ఓ భాగ్యవతీ! నీవు
ఏ కారణము చేత ఇలా నిదురిస్తూ ఉన్నావే చెలీ !
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment