Thursday, February 5, 2009

పన్నెండవ పాశురం

అంగన్ మా న్యాలత్తు అరసర్ అభిమాన
పంగమాయ్ వందు నిన్ పల్లి కట్టిర్ కీలే
సంగం ఇరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్దోం
కింకిని వాయ్చ్ చేయద తామరై పూప్ పోల్
సేన్గాన్ చిరుచ్ చిరిదే ఎమ్మేల్ విలియావో
తిన్గాలుం ఆదిత్తియనుం ఎలున్దార్ పోల్
అంగన్ ఇరండుం కొందు ఎన్గల్ మేల్ నోక్కుదియేల్
ఎన్గల్ మేల్ సాబం ఇలిందేలోర్ ఎంబావాయ్


ఆకలి గా ఉన్న తమ లేగ దూడలను పశువులు ప్రేమగా పిలుస్తూ
వాటి కోసం అవిరామముగా పాలను ధారలుగా శ్రవిస్తున్నవి
ఆ పాలతో ఇల్లంతా తడిసిపోయింది. ఓ భాగ్యవంతుని చెల్లెలా,
తలల పై మంచు కురుస్తుండగా మేము నీ తలవాకిట నిలిచి ఉన్నాము
కోపించి దక్షిణాన ఉన్న లంక రాజును నాశనం చేసిన వాని గూర్చి
మనసు కు ఆహ్లాదము కలిగేట్లుగా పాడుతూ ఉంటే నీవు నోరు తెరువవేమి?
ఇప్పటికైనా లేవమ్మ ! ఇదేమీ మొద్దు నిద్ర?
ఇంట్లో అందరకూ ఈ విషయము తెలుసా చెలీ?

No comments:

Post a Comment