పుళ్ళుం శిలంబిన కాన్ పుళ్ళరైయన్ కోయిలిల్
వెళై విలిసంగిన్ పెరరవమ కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎజ్హున్దిరాయ్ పేయ్ ములై నన్చుండు
కల్ల చ్చగడం కలక్కలియక్ కాలోచ్చి
వేల్లత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉల్లత్తుక్ కొండు ముని వర్గలుం యోగిగళుం
మెల్ల ఎజ్హుందు అరి ఎన్ఱ పేరరవం
ఉల్లం పుగుందు కులిందేలోర్ ఎంబావాయ్
కిల కిల మంటూ అన్ని ప్రాంతాలలో భరత పక్షులు గుంపుగా
చేయు శబ్దములు వినిపించటం లేదా ! మొద్దు పిల్లా !
కాసుల పేర్ల గల గల మనే చప్పుళ్ళు చేతుల కదలికలతో
కమ్మని వాసనతో గుభాళించే కురులులు గల గోపికా స్త్రీలు
కవ్వముతో పెరుగులో చేస్తున్న శబ్దాలను వినటము లేదా ?
నాయకురాలైన ఓ చెలీ, నారాయణ మూర్తి ని,
కేశవుని గురించి పాడుతున్నవి వింటూ కూడా ఇంకా శయనించే ఉన్నావా?
తలుపు తెరవవే చెలీ.
Thursday, February 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment